Southern Railway Apprentice Recruitment | ఐటీఐతో రైల్వే అప్రెంటీస్‌లు

Southern Railway Apprentice Recruitment

Southern Railway Apprentice Recruitment

 చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ సదరన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌లు / వర్క్‌షాప్‌లు / యూనిట్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

➺ మొత్తం పోస్టులు : 

  • 2,438

అర్హత :

  • కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత

వయస్సు :

  • 18 జూలై 2020 నాటికి ఫ్రెషర్లు 15 నుండి 22 ఏళ్లు, ఎక్స్‌ - ఐటీఐ / ఎంఎల్‌టీ అభ్యర్థులకు 15 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 18 అగస్టు 2024

 

For Online Apply

Click Here

Post a Comment

0 Comments