ఉస్మానియా యూనివర్సిటీలో బిటెక్ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (OUCT) - బీటెక్ ప్రోగ్రామ్‌లో లేటరల్ ఎంట్రీ కింద రెండో ఏడాదిలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ అర్హత :
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా పూర్తి చేయాలి.వర్సిటీకి 50 కి.మీల పరిధిలో ఉన్న కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు / పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు / సంస్థల్లో పనిచేస్తూ ఉండాలి.
కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. పనిచేస్తున్న సంస్థ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ కావాలి.
➺ ట్యూషన్ ఫీజు :
- రూ॥70,000/-(సంవత్సరానికి)
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥2000/-
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 12 ఆగస్టు 2024
ఎంట్రెన్స్ టెస్టు తేది : 18 ఆగస్టు 2024
0 Comments