Telangana Agricultural Engineering Cet - 2024 || తెలంగాణ అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌

TS Agricultural Engineering Cet - 2024

తెలంగాణ అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ - 2024 కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ కోర్సులు :

  • బీఎస్సీ ఆనర్స్‌
    బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)

బీఎస్సీ ఆనర్స్‌ (అగ్రికల్చర్‌)

➺ అర్హత : 

  • ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) / ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ) నుండి డిప్లొమా (అగ్రికల్చర్‌ /సీడ్‌ టెక్నాలజీ) పూర్తి చేసిన అభ్యర్థులు
  • జయశంకర్‌ వర్సిటీ నుండి ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ డిప్లొమా, ఎన్‌జీ రంగా వర్సిటీ నుండి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

  • 31 డిసెంబర్‌ 2024 నాటికి 17 నుండి 22 సంవత్సరాలుండాలి (వయస్సు సడలింపు ఉంటుంది)

అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌

బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) 

➺ అర్హత :

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ) నుండి డిప్లొమా (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు

వయస్సు : 

  • 31 డిసెంబర్‌ 2024 నాటికి 17 నుండి 23 సంవత్సరాలుండాలి (వయస్సు సడలింపు ఉంటుంది)

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥1400/-(జనరల్‌)
  • రూ॥700/-(ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు)


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 09 ఆగస్టు 2024

అగ్రిసెట్‌ 2024, అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ 2024 పరీక్ష : 24 ఆగస్టు 2024

Post a Comment

0 Comments