Common Law Admission Test - 2025
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ "లా" యూనివర్సిటీలలో ప్రవేశానికి ఉద్దేశించిన ‘‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) - 2025 కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ 'లా' ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ ఇస్తారు.
➺ కోర్సులు :
- ఇది 5 సంవత్సరాలుంటుంది
- కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి
- చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు
పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్
- ఇది 1 సంవత్సరం ఉంటుంది
- ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత సాధించాలి
- చివరి సంవత్సరం చదివేవారు అర్హులు
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥4000/- (జనరల్)
- రూ॥3500/- (ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 అక్టోబర్ 2024
క్లాట్ - 2025 పరీక్ష : 01 డిసెంబర్ 2024
For Online Apply
0 Comments