India Post GDS Recruitment Notification
- పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్
- 44,228 జీడీఎస్ పోస్టుల భర్తీ
- పరీక్ష లేకుండా 10వ తరగతితో కేంద్ర కొలువు
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 ఉద్యోగాలతో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ కోసం పోస్టల్ శాఖ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
➺ మొత్తం పోస్టులు :
- 44,228
➺ పోస్టులు :
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
- డాక్ సేవక్
➺ విద్యార్హత :
- 10వ తరగతి ఉత్తీర్ణత
➺ వయస్సు :
- 18 నుండి 40 సంవత్సరాలలోపు ఉండాలి (రిజర్వేషన్‌లు వర్తించును)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/-
➺ ఎంపిక విధానం :
- పరీక్ష లేదు. అభ్యర్థుల 10వ తరగతిలో సాధించిన మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.
➺ ఖాళీలు :
- తెలంగాణ - 981
- ఆంధ్రప్రదేశ్ - 1355
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05-08-2024
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | పోస్టల్ డిపార్ట్‌మెంట్ |
పోస్టు పేరు | గ్రామీణ డాక్ సేవక్ |
దేశం | ఇండియా |
మొత్తం ఉద్యోగాలు | 44228 |
ఎక్కడ | దేశవ్యాప్తంగా |
తెలంగాణ పోస్టులు | 981 |
ఆంధ్రప్రదేశ్ పోస్టులు | 1355 |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
విద్యార్హత | ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) |
వయోపరిమితి | 18 నుండి 40 సంవత్సరాలు |
ఆన్‌లైన్ ధరఖాస్తు ముగింపు | 05 అగస్టు 2024 |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
0 Comments