పార్ట్‌టైమ్‌ పీజీ కొరకు చూస్తున్నారా .. ? Part time PG Courses at Osmania University

Part time PG Courses at Osmania University
 Part time PG Courses at Osmania University

హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (UCE) - పార్ట్‌టైమ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ విభాగాలు :

  • సివిల్‌ ఇంజనీరింగ్‌
  • కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌

అర్హత :

  • సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥2000/-

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఎంట్రన్స్‌ టెస్టు :

  • 25 అగస్టు 2024

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥2000/-

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 14 అగస్టు 2024
ఎంట్రన్స్‌ టెస్టు తేది : 25 అగస్టు 2024

 

For Online apply

click here







Post a Comment

0 Comments