
IBPS Clerk Notification 2024 Out, Apply Online For 6128 Vacancies
- బ్యాంకుల్లో కొలువుల జాతర
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 కొలువుల భర్తీకి నోటిఫికేషన్
- ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ మొత్తం పోస్టులు :
- 6,128
➺ బ్యాంకులు :
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- కెనరా బ్యాంక్
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- యూకో బ్యాంక్
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- ఇండియన్ బ్యాంక్
➺ విద్యార్హత :
- ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
- 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజర్వేషన్ వర్తించును)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
రూ॥850/-(ఇతరులు)
రూ॥175/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➺ ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ
- మెయిన్స్
➺ పరీక్షా విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- సికింద్రాబాద్
- కరీంనగర్
- గుంటూర్, విజయవాడ
- కర్నూలు
- విశాఖపట్నం
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 21 జూలై 2024
ప్రిలిమినరీ పరీక్షలు : 24, 25, 31 అగస్టు 2024
మెయిన్స్ పరీక్ష : 13 అక్టోబర్ 2024
For More Details
0 Comments