Indian Navy Agniveer Recruitment
ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు
భారత నౌకాదళంలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే బ్యాచ్ పేరున శిక్షణ ఉంటుంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ విద్యార్హత :
- 10వ తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు మ్యూజికల్ ఎబిలిటీ, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి.
➺ వయస్సు :
- 01 నవంబర్ 2003 నుండి 30 ఏప్రిల్ 2007 మధ్యలో జన్మించాలి.
➺ ఎత్తు :
- 157 సెం.మీ ఉండాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 01 జూలై 2024
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ముగింపు : 11 జూలై 2024
0 Comments