తెలంగాణ వ్యవసాయ డిగ్రీ అడ్మిషన్స్
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) ,పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీవీయూ), సిద్దిపేట `ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➠ కోర్సులు :
- బీఎస్సీ ఆనర్స్
- బీటెక్
- బీవీఎస్సీ అండ్ ఏహెచ్
- బీఎఫ్‌ఎస్సీ
➠ అర్హత :
- సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత
➠ ఫీజు :
- రూ॥1800/-(జనరల్)
- రూ॥900/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 18 ఆగస్టు 2024
0 Comments