Indian Bank Apprentice Recruitment | డిగ్రీ ఉంటే చాలు .. బ్యాంక్‌ అప్రెంటిస్‌ జాబ్‌ మీదే ....

Indian Bank Apprentice Recruitment

Indian Bank Apprentice Recruitment  

చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ పోస్టు పేరు : 

  • అప్రెంటిస్‌ 

➺ మొత్తం ఖాళీలు : 

  • 1500

(తెలంగాణ - 42, ఆంధ్రప్రదేశ్‌ - 82) 

➺ వయస్సు : 

  • 01 జూలై 2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

➺ విద్యార్హత : 

  • గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పాసై ఉండాలి 

➺ ధరఖాస్తు ఫీజు :

  • రూ॥500/-(జనరల్‌ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌)
  • ఎస్సీ,ఎస్టీ, వికాలాంగులకు ఫీజు లేదు 

➺ పరీక్షా విధానం : 

  • ఆన్‌లైన్‌ 

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 

➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 

  • 31 జూలై 2024



Also Read :


Post a Comment

0 Comments