
కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, కోయంబత్తూర్‌లో నిర్వహిస్తున్న సర్దార్ వల్లబాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్‌టైల్ అండ్ మేనేజ్‌మెంట్ (SVPITM) - డిగ్రీ, ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➺ కోర్సులు :
- డిగ్రీ
- ఎంబీఏ
➺ అర్హత :
- సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/-(జనరల్/ఓబీసీ)
- దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 31 జూలై 2024
For More Details :
0 Comments