IOCL Recruitment 2024 | ఇండియన్‌ ఆయిల్‌లో ఇంజనీరింగ్‌ పోస్టులు

IOCL Recruitment 2024

IOCL Recruitment 2024 

ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) లో ఖాళీగా ఉన్న 443 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ మొత్తం పోస్టులు :

  • 443

పోస్టుల వివరాలు :

  • జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ 4 - 256
  • జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ 4 / జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ 4 - 99
  • జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్టు 4 - 21
  • ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ - 38
  • టెక్నికల్‌ - 29

అర్హత :

  • ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 21 ఆగస్టు 2024


Also Read :


Post a Comment

0 Comments