Rashtriya Military Schools Admissions 2025 | రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌లో 8వ తరగతి అడ్మిషన్స్‌

TSPSC RIMC Class 8 Admission | టీఎస్‌పీఎస్సీ ఆర్‌ఐఎంసీ 8వ తరగతి అడ్మిషన్స్‌

Rashtriya Military Schools Admissions 2025

మిలిటరీ స్కూల్‌లో 8వ తరగతి అడ్మిషన్స్‌ 


డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ (RIMC) లో 8వ తరగతి (2025 జూలై టర్మ్‌) అడ్మిషన్‌ల కొరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (టీజీపీఎస్సీ) వెబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణకు చెందిన బాలబాలికలు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.

➺ విద్యార్హత :

గుర్తింపు పొందిన పాఠశాల నుండి 01 జూలై 2025 నాటికి 7వ తరగతి ఉత్తీర్ణత / చదువుతున్న వారు ధరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

11 సంవత్సరాల 6 నెలల నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.

ధరఖాస్తు ఫీజు :

రూ॥600/-(జనరల్‌)
రూ॥555/-(ఎస్సీ,ఎస్టీ)

ఎంపిక విధానం :

రాత పరీక్ష

ధరఖాస్తు విధానం :

  • ఆఫ్‌లైన్‌

విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ ధరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌, పాత ప్రశ్నపత్రాలను స్పీడ్‌ పోస్టు ద్వారా పంపిస్తుంది. విద్యార్థులు ధరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువ పత్రాలు జతచేసి టీజీపీఎస్సీ చిరునామాకు పంపించాలి.

చిరునామా :

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌, నాంపల్లి, హైదరాబాద్‌ - 500001

కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు :

  • బర్త్‌ సర్టిఫికేట్‌
  • కులం సర్టిఫికేట్‌
  • నివాసం సర్టిఫికేట్‌
  • బోనఫైడ్‌ సర్టిఫికేట్‌
  • ఆధార్‌కార్డు
  • పాస్‌పోర్టు సైజు ఫోటోలు (2)

పరీక్షా కేంద్రం :

  • హైదరాబాద్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 30 సెప్టెంబర్‌ 2024
రాత పరీక్ష తేది : 01 డిసెంబర్‌ 2024

 

For Online Apply 

click here



Also Read :


Post a Comment

0 Comments