Mahindra All India Talent Scholarship (MAITS) 2024 | పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 10వేల స్కాలర్‌షిప్‌

Mahindra All India Talent Scholarship (MAITS) 2024

పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 10వేల స్కాలర్‌షిప్‌
కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ - ‘ మహీంద్రా ఆలిండియా టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ ’ కొరకు ధరఖాస్తులు ఆహ్వనిస్తుంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించడం కోసం  ఈ స్కాలర్‌షిప్‌ అందజేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 10 వేల రూపాయల స్కాలర్‌షిప్‌ 3 సంవత్సరాల పాటు అందజేస్తారు.

➺ స్కాలర్‌షిప్‌ పేరు :

  • ‘ మహీంద్రా ఆలిండియా టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ ’

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • రూ॥10 వేలు (మూడు సంవత్సరాల పాటు అందజేస్తారు)

➺ విద్యార్హత :

  • గుర్తింపు పొందిన పాఠశాల / బోర్డు నుండి 10వ / ఇంటర్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి
  • ప్రస్తుతం ఏదేని పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందాలి.

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

➺ ఎంపిక విధానం :

  • ప్రతిభ ఆధారంగా


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది :
21 ఆగస్టు 2024

For Online Apply

click here


Also Read :


Post a Comment

0 Comments