Central Sector Scholarship Programme | డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 స్కాలర్‌షిప్‌


Central Sector Scholarship Programme


Central Sector Scholarship 

కేంద్ర ఉన్నత విద్యాశాఖ - కాలేజ్‌, యూనివర్సిటీ విద్యార్థుల కోసం అందిస్తున్న సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేశారు.

➺ స్కాలర్‌షిప్‌ పేరు :

  • సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌

స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • ఒక్కో విద్యార్థికి 5 సంవత్సరాల వరకు అందిస్తారు. 
  • డిగ్రీ నుండి పీజీ స్థాయి వరకు ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 
  • డిగ్రీ లెవెల్లో 3 సంవత్సరాలు పాటు 12 వేలు ఇస్తారు 
  • పీజీ లెవెల్లో 2 సంవత్సరాలు ప్రతి యేటా 20 వేలు ఇస్తారు.
  • బీఈ/బీటెక్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి 3 సంవత్సరాలు ఏటా 12 వేలు, చివరి ఏడాది 20 వేలు ఇస్తారు. 
  • 5 సంవత్సరాల వ్యవధి గల ప్రొఫెషనల్‌ / ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు చేసేవారికి చివరి రెండు సంవత్సరాలు 20 వేలు ఇస్తారు.

విద్యార్హత :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్‌ / 12 తరగతి / పూర్తి చేయాలి 
  • ఏఐసీటీఈ / మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా / డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలలు / యూనివర్సిటీలలో డిగ్రీ / పీజీ అడ్మిషన్‌ పొంది ఉండాలి. 
  • కుటుంబ వార్షికాదాయం 4.5 లక్షలకు మించరాదు

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 అక్టోబర్‌ 2024

 

For Online Apply

click here




Also Read :


Post a Comment

0 Comments