National Means Cum-Merit Scholarship (NMMS) | ఏడాదికి 12,000 స్కాలర్‌షిప్‌

National Means Cum-Merit Scholarship (NMMS)

National Means Cum-Merit Scholarship (NMMS)

  • ఏడాదికి 12,000 స్కాలర్‌షిప్‌
  • 8వ తరగతి విద్యార్థులకు సువర్ణవకాశం
  • ఇంటర్‌వరకు సంవత్సరానికి 12 వేలు పొందే అవకాశం

తెలంగాణ స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌ కార్యాలయం - నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ - 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 9వ తరగతి నుండి ఇంటర్మిడియట్‌ వరకు చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహయాన్ని అందించేందుకు ఈ స్కాలర్‌షిప్‌ ప్రవేశపెట్టినారు.

➺ విద్యార్హత :

  • ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండాలి 
  • 7వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి 
  • కుటుంబ వార్షికాదాయం 3.5 లక్షలకు మించరాదు 
  • తెలంగాణ గురుకుల, కస్తూర్భా, మోడల్‌, కేంద్రీయ, సైనిక్‌ స్కూల్స్‌ విద్యార్థులు అనర్హులు

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష
వ్రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మిడియట్‌ వరకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

పరీక్షా విధానం :

మొత్తం 180 మార్కులు ఉంటాయి. 90 మార్కుల చొప్పున రెండు పార్టులలో పరీక్ష నిర్వహిస్తారు.

ధరఖాస్తు విధానం :

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌, సంబంధిత దృవపత్రాలు జిల్లా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలి.

పరీక్ష ఫీజు :

  • రూ॥100/-(జనరల్‌) 
  • రూ॥50/-(ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు)

ముఖ్యమైన తేదీలు :

  • వ్రాత పరీక్ష తేది : 18 సెప్టెంబర్‌ 2024
  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 11 సెప్టెంబర్‌ 2024


For More Details 

Click here


 

Post a Comment

0 Comments