RRC NR 4096 Apprentice Recruitment 2024
న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నార్త్ రైల్వే ఎన్‌ఆర్ పరిధిలోని డివిజన్ / వర్క్‌షాప్ / యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ధరఖాస్తులను కోరుతుంది.
➺ ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు :
- క్లస్టర్ లఖ్‌నవూ
- క్లస్టర్ అంబాలా
- క్లస్టర్ మొరాదాబాద్
- క్లస్టర్ ఢిల్లీ
- క్లస్టర్ ఫిరోజ్‌పూర్
➺ పోస్టు పేరు :
- యాక్ట్ అప్రెంటిస్
➺ మొత్తం పోస్టులు :
- 4096
➺ అర్హత :
- 10వ తరగతి / ఐటీఐ
➺ ట్రేడ్‌లు :
- మెకానికల్
- ఎలక్ట్రీషియన్
- ఫిట్టర్
- కార్పెంటర్
- ఎంఎంవీ
- ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్
- వెల్డర్
- పెయింటర్
- మెషినిస్టు
- టర్నర్
- ట్రిమ్మర్
- రిఫ్రిజిరిటర్ అండ్ ఏసీ మెకానిక్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- హామర్‌మన్
- టర్నర్
- క్రేన్ ఆపరేటర్
- స్టెనోగ్రాఫర్
➺ వయోపరిమితి :
- 16 సెప్టెంబర్ 2024 నాటికి 15 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి
➺ ఎంపిక విధానం :
- మెట్రిక్యులేషన్
- ఐటీఐ మార్కులు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
➺ ధరఖాస్తు రుసుము :
- రూ॥100/- (జనరల్)
- (ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు,మహిళలకు ఫీజు లేదు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 సెప్టెంబర్ 2024
0 Comments