Santoor Scholarship Programme 2023-24
గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థినులకు ఆర్థిక సహయం అందించేందుకు ‘సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ద్వారా స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ల కొరకు ధరఖాస్తు చేసుకోవడానికి బాలికలు మాత్రమే అర్హులు. ➺ స్కాలర్‌షిప్ పేరు :
➺ మొత్తం స్కాలర్‌షిప్‌లు :
➺ రాష్ట్రాలు :
➺ స్కాలర్‌షిప్ పొందు విధానం :
➺ ధరఖాస్తు ఫీజు :
➺ చిరునామా :
➺ స్కాలర్‌షిప్ పేరు :
- సంతూర్ స్కాలర్‌షిప్
➺ మొత్తం స్కాలర్‌షిప్‌లు :
- 1900
➺ రాష్ట్రాలు :
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- కర్ణాటక
- ఛత్తీస్‌గడ్
➺ అర్హత :
- విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- 2023-2024 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాల నుండి ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి.
- 2024-25 విద్యా సంవత్సరంలో ఫుల్‌టైమ్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ పొందాలి.
➺ స్కాలర్‌షిప్ పొందు విధానం :
- డిగ్రీ పూర్తయ్యేంతవరకు రూ॥24,000/- చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తారు.
➺ ధరఖాస్తు ఫీజు :
- లేదు
➺ చిరునామా :
విప్రో కేర్స్-సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్ధాపూర్ రోడ్, బెంగళూర్, కర్ణాటక
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 సెప్టెంబర్ 2024
For Online Apply
0 Comments