AWES Recruitment 2024 for PRT, TGT, PGT
ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టులు
దేశంలోని వివిధ కంటోన్మెంట్, మిలిటరీ స్టేషన్లలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
➺ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో
- సికింద్రాబాద్ (ఆర్‌కెపీ)
- సికింద్రాబాద్ (బొల్లారం)
- గోల్కొండ
➺ పోస్టులు :
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
- ట్రేయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటి)
- పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్)
➺ సబ్జెక్టులు :
- బయాటజీ
- కంప్యూటర్ సైన్స్
- ఇంగ్లీష్
- జాగ్రఫీ
- హిస్టరీ
- హిందీ
- మేథమెటిక్స్
- ఫిజిక్స్
- సైకాలజీ
- సంస్కృతం
- ఫిజికల్ ఎడ్యుకేషన్
➺ విద్యార్హత :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, పీజీ, డిఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సీటెట్, టెట్ తప్పనిసరి
➺ వయస్సు :
- 01 ఏప్రిల్ 2024 నాటికి 40 సంవత్సరాల లోపు (ఫ్రెషర్స్) , 57 సంవత్సరాల లోపు (అనుభవజ్ఞులు)
➺ ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ టెస్టు
- ఇంటర్యూ
- టీచింగ్ స్కిల్స్
- కంప్యూటర్
- మెడికల్
- సర్టిఫికేట్ వెరిఫికేషన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 25 అక్టోబర్ 2024
For Online Apply
0 Comments