ఓఎన్‌జీసీలో 2236 అప్రెంటిస్‌లు
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 2236 అప్రెంటిస్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ అప్రెంటిస్ ఖాళీల వివరాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- డిప్లొమా అప్రెంటిస్
- ట్రేడ్ అప్రెంటిస్
➺ విద్యార్హత :
విభాగాన్ని బట్టి 10వ / 12వ / ఐటీఐ / డిప్లొమా / బీఏ / బీకాం / బీఎస్సీ / బీబీఏ / బీఈ / బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి.
➺ వయస్సు :
25 అక్టోబర్ 2024 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 25 అక్టోబర్ 2024
For Online Apply
0 Comments