Professor Jayashankar Telangana State Agricultural University PG Admissions
హైదరాబాద్ - రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజీటీఎస్‌ఏయూ) పీజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ కోర్సు :
అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజీ
➺ స్పెషలైజేషన్‌లు :
- ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)
- ఎమ్మెస్సీ (కమ్యూనిటీ సైన్స్)
- ఎంటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)
➺ వ్యవసాయ కాలేజీలు :
- హైదరాబాద్ (రాజేంద్రనగర్,సైపాబాద్)
- జగిత్యాల
- సంగారెడ్డి (కంది)
➺ విద్యార్హత :
- స్టేట్ / సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, ఐకార్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో చదివి ఉండాలి.
- 31 డిసెంబర్ 2024 నాటికి 40 సంవత్సరాలు నిండి ఉండరాదు.
- స్పెషలైజేషన్ అనుసరించి 4 సంవత్సరాల కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి
- కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
- ఐకార్ పీజీ - ఏఐఈఈఏ 2024 (ఐకార్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) లో అర్హత పొంది ఉండాలి.
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥2000/-(జనరల్)
- రూ॥1000/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 18 అక్టోబర్ 2024
0 Comments