United India Insurance Company Administrative Officer Recruitment 2024
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 200 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
➺ పోస్టు పేరు :
- అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (స్పెషలిస్టులు, జర్నలిస్టులు)
➺ విభాగాలు :
- రిస్క్ మేనేజ్‌మెంట్,
- లీగల్ డేటా అనలిటిక్స్,
- ఫైనాన్స్ అండ్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 నవంబర్ 2024
For Online Apply
0 Comments