CDAC Chennai Recruitment 2024
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్), చెన్నై లో ఖాళీగా ఉన్న 125 పోస్టుల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ కంపనీ పేరు :
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)
➺ పోస్టుల పేరు :
ప్రాజేక్టు అసోసియేట్ - 30
- బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్)
- వయస్సు 30 సంవత్సరాల మించరాదు.
ప్రాజేక్టు ఇంజనీర్ / పీఎస్‌అండ్‌ఓ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్‌పీరియెన్స్‌డ్) - 50
- బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ (సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్)
- 45 సంవత్సరాలు మించరాదు
ప్రాజేక్టు మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్ - 05
- బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ (సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్), పీహెచ్‌డీ
- 45 సంవత్సరాలు మించరాదు
ప్రాజేక్టు టెక్నీషియన్ - 20
- ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ / డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ అప్లికేషన్)
- 30 సంవత్సరాలు మించరాదు
సీనియర్ ప్రాజేక్టు ఇంజినీర్ /మోడ్యూల్ లీడ్ / ప్రాజేక్టు లీడర్ - 20
- బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ (సైన్స్//కంప్యూటర్ అప్లికేషన్)
- 40 సంవత్సరాలు మించరాదు
- 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➺ ధరఖాస్తు ఫీజు :
- ఎలాంటి ధరఖాస్తు ఫీజు లేదు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 డిసెంబర్ 2024
For Online Apply
0 Comments