ప్రపంచ ఉత్తమ నగరాలు - 2025
ప్రపంచ ఉత్తమ నగరాల జాబితా - 2025
ఇప్‌సాస్ సంస్థ భాగస్వామ్యంతో రెసొనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన ‘‘వరల్డ్స్ బెస్ట్ సిటీస్ 2025’’ ర్యాంకుల జాబితాలో ఇంగ్లాండ్ రాజధాని లండన్ వరుసగా పదవసారి మొదటి స్థానంలో నిలిచింది. భారత నగరాలు ఏవీ కూడా టాప్-100 లో స్థానం పొందలేదు. అమెరికాలోని 36 నగరాలు టాప్-100 లో చోటుదక్కించుకున్నాయి. ప్రతి సంవత్సరం శ్రామిక శక్తి, సందర్శకులు, వ్యాపారాలను ఆకర్షించడం వంటి అంశాలను విశ్లేషించి ఈ జాబితా విడుదల చేస్తారు.
టాప్ - 10 ప్రపంచ ఉత్తమ నగరాల జాబితా - 2025
1) లండన్ (ఇంగ్లాండ్)
2) న్యూయార్క్ (అమెరికా)
3) పారిస్ (ఫ్రాన్స్)
4) టోక్యో (జపాన్)
5) సింగపూర్
6) రోమ్ (ఇటలీ)
9) మాడ్రిడ్ (స్పెయిన్)
8) బార్సిలోనా (స్పెయిన్)
9) బెర్లిన్ (జర్మనీ)
10) సిడ్నీ (ఆస్ట్రేలియా)
0 Comments