UGC-NET DEC-2024 Notification Out
యూజీసీ నెట్ - 2024
యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు డిసెంబర్ -2024 కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ యూజీసీ నెట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. దీనిని ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా యూనివర్శిటీలు, కళాశాల స్థాయిల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే ఫెలోషిప్ పొందవచ్చు.
➺ అడ్మిషన్ టెస్టు :
- యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ) - 2024
➺ విద్యార్హత :
- కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
- జేఆర్‌ఎఫ్‌కు 01 జనవరి 2025 నాటికి 30 సంవత్సరాలు మించరాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వయోపరిమితి లేదు.
➺ పరీక్షా విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 10 డిసెంబర్ 2024
పరీక్షా తేదీలు : 01, 19 జనవరి 2025
Apply Online
0 Comments