హైదరబాద్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), ఏవియానిక్స్ డివిజన్ 4 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపాదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ మొత్తం పోస్టులు :
- 57
➺ పోస్టుల వివరాలు :
- డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) - 10
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) - 05
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్) - 35
- డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్) - 01
- ఆపరేటర్ - 06
➺ విద్యార్హత :
ఆపరేటర్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➺ వయస్సు :
24-11-2024 నాటికి 28 సంవత్సరాలు మించరాదు. ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
➺ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 24-11-2024
For More Details :
0 Comments