పరిశ్రమలు (ఇండియన్ ఎకానమి)) జీకే ప్రశ్నలు - జవాబులు
Indian Industries Gk Questions in Telugu | Indian Economy Gk Questions in Telugu with Answers
☛ Question No.1
భారతదేశంలో ఏ ప్రాంతంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్‌ను నిర్మించారు ?
ఎ) ముంబాయి
బి) లక్నో
సి) హైదరబాద్
డి) కొత్తగూడెం
జవాబు : డి) కొత్తగూడెం
☛ Question No.2
భారతదేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో ఉంది ?
ఎ) దుర్గాపూర్
బి) రూర్కెలా
సి) బొకారో
డి) భిలాయ్
జవాబు : సి) బొకారో
☛ Question No.3
భారతదేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో ఉంది ?
ఎ) దుర్గాపూర్
బి) రూర్కెలా
సి) బొకారో
డి) భిలాయ్
జవాబు : సి) బొకారో
☛ Question No.4
బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ?
ఎ) రష్యా
బి) జర్మనీ
సి) అమెరికా
డి) చైనా
జవాబు : ఎ) రష్యా
☛ Question No.5
ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) విశాఖపట్నం - నౌకా నిర్మాణం
బి) టిట్లాఘర్ - రైల్వే సామాగ్రి
సి) భద్రావతి - ఇనుము, ఉక్కు
డి) ఫింజోర్ - యంత్ర పరికరాలు
జవాబు : బి) టిట్లాఘర్ - రైల్వే సామాగ్రి
☛ Question No.6
భారతదేశంలో ఎన్ని అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి ?
ఎ) 5
బి) 4
సి) 12
డి) 8
జవాబు : డి) 8
Also Read :
☛ Question No.7
ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) హిందుస్తాన్ అల్యూమినియం కంపెనీ (హిందాల్కో) - ఉత్తరప్రదేశ్
బి) భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో) - ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర
సి) మద్రాస్ అల్యూమినియం కంపెనీ (మాల్కో) - ఆంధ్రప్రదేశ్
డి) నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) - ఒడిశా
జవాబు : సి) మద్రాస్ అల్యూమినియం కంపెనీ (మాల్కో) - ఆంధ్రప్రదేశ్
☛ Question No.8
భారతదేశంలో మొట్టమొదటి సిమెంటు పరిశ్రమ ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది ?
ఎ) లక్నో - 1905
బి) ముంబాయి - 1910
సి) కోల్‌కతా - 1920
డి) చెన్నై - 1904
జవాబు : డి) చెన్నై - 1904
☛ Question No.9
సిమెంటు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ?
ఎ) రెండవ స్థానం
బి) ఐదవ స్థానం
సి) మూడవ స్థానం
డి) ఆరవ స్థానం
జవాబు : ఎ) రెండవ స్థానం
☛ Question No.10
ప్రపంచంలో ఏ దేశం సిమెంటు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది ?
ఎ) అమెరికా
బి) చైనా
సి) జర్మనీ
డి) రష్యా
జవాబు : బి) చైనా
☛ Question No.11
సిమెంటు పరిశ్రమకు ప్రధాన ముడిసరుకు ఏది ?
ఎ) గాజు
బి) రబ్బరు
సి) సున్నపురాయి
డి) బొగ్గు
జవాబు : సి) సున్నపురాయి
0 Comments