మోసపూరిత ఫోన్‌కాల్స్‌పై ఫిర్యాదు కోసం ‘‘సంచార్‌ సాథీ’’ యాప్‌

మోసపూరిత ఫోన్‌కాల్స్‌పై ఫిర్యాదు కోసం ‘‘సంచార్‌ సాథీ’’ యాప్‌

మోసపూరిత ఫోన్‌కాల్స్‌పై ఫిర్యాదు కోసం ‘‘సంచార్‌ సాథీ’’ యాప్‌

మోసపూరిత ఫోన్‌కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లపై సులభంగా ఫిర్యాదు చేసేందుకు టెలికాం విభాగం ‘‘సంచార్‌ సాథీ’’ అనే యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లలో పనిచేస్తుంది. వినియోగదారుడు తనకు వచ్చిన ఫోన్‌కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు మోసపూరితమైనదని అనిపిస్తే వెంటనే ‘‘సంచార్‌ సాథీ’’ యాప్‌  ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు తన ధృవీకరణ పత్రాలతో ఎవరైనా ఫోన్‌ కనెక్షన్‌ తీసుకొని ఉండవచ్చని భావిస్తే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా పోగొట్టుకున్న లేదా ఎవరైనా దొంగిలించిన మొబైల్‌ ఫోన్లను స్తంభింపచేయబడం, కనుగొనే అవకాశం ఈ యాప్‌లో కల్పించారు.

Post a Comment

0 Comments