గోదావరి నది (జాగ్రఫీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Godavari River (Geography) Gk Questions in Telugu with Answers
Gk
Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్
నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO,
SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal,
Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central
Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్
కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk
Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి
ఉపయోగపడుతుంది.
☛ Question No.1
1) ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నది ఏది ?
ఎ) కృష్ణ
బి) గోదావరి
సి) నర్మదా
డి) తుంగభద్ర
జవాబు : బి) గోదావరి
☛ Question No.2
2) గోదావరి నది ఏ ప్రాంతంలో జన్మించింది ?
ఎ) త్రయంబకం
బి) శ్రీశైలం
సి) పశ్చిమ కనుమలు
డి) వింధ్య పర్వతాలు
జవాబు : ఎ) త్రయంబకం
☛ Question No.3
3) ఈ క్రిందివాటిలో ఏ రాష్ట్రం గుండా గోదావరి నది ప్రవహించదు ?
ఎ) మహారాష్ట్ర
బి) తెలంగాణ
సి) కేరళ
డి) ఆంధ్రప్రదేశ్
జవాబు : సి) కేరళ
☛ Question No.4
4) గోదావరి నది మొత్తం పొడవు ఎంత ?
ఎ) 1200 కి.మీ
బి) 1465 కి.మీ
సి) 1800 కి.మీ
డి) 2000 కి.మీ
జవాబు : బి) 1465 కి.మీ
☛ Question No.5
5) ఈ క్రిందివాటిలో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజేక్టు ఏది ?
ఎ) నర్మద ప్రాజేక్టు
బి) సర్ధార్ సరోవర్ ప్రాజేక్టు
సి) పోలవరం ప్రాజేక్టు
డి) హిరాకుడ్ ప్రాజేక్టు
జవాబు : సి) పోలవరం
☛ Question No.6
6) ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి ?
ఎ) 12 సంవత్సరాలు
బి) 18 సంవత్సరాలు
సి) 20 సంవత్సరాలు
డి) 8 సంవత్సరాలు
జవాబు : ఎ) 12 సంవత్సరాలు
☛ Question No.7
7) తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది ?
ఎ) 800 కి.మీ
బి) 1000 కి.మీ
సి) 600 కి.మీ
డి) 400 కి.మీ
జవాబు : సి) 600 కి.మీ
☛ Question No.8
గోదావరి నది పరివాహక ప్రాంతంకు సంబంధించి ఈ క్రింది వాటిని జతచేయండి ?
1) మహారాష్ట్ర
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
ఎ) 4.8%
బి) 48.6%
సి) 1.4%
డి) 18.8%
ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
జవాబు : బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
☛ Question No.9
చివరిసారిగా గోదావరి పుష్కరాలు ఎప్పుడు జరిగాయి ?
ఎ) 2016
బి) 2015
సి) 2018
డి) 2017
జవాబు : బి) 2015
☛ Question No.10
10) ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) గోదావరి నది బేసిన్‌లో మహరాష్ట్రకు 48.56%, తెలంగాణకు 19.87%, ఆంధ్రప్రదేశ్‌కు 3.53% కలదు.
బి) తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం 79శాతంగా కలదు.
సి) గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్దగంగా, ఇండియన్‌రైన్, కవుల నది అనే పేర్లతో పిలుస్తారు.
డి) గోదావరి నది గుంటూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
జవాబు : డి) గోదావరి నది గుంటూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
☛ Question No.11
గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం ఎంత కలదు ?
ఎ) 4,34,142 చ.కి.మీ
బి) 3,24,512 చ.కి.మీ
సి) 3,12,812 చ.కి.మీ
డి) 2,12,812 చ.కి.మీ
జవాబు : సి) 3,12,812 చ.కి.మీ
☛ Question No.12
ఈ క్రిందవాటిలో గోదావరి నది బేసిన్‌లోకి రాని రాష్ట్రం ఏది ?
ఎ) ఛత్తిస్‌ఘడ్
బి) మహారాష్ట్ర
సి) తెలంగాణ
డి) ఆంధ్రప్రదేశ్
జవాబు : ఎ) ఛత్తిస్‌ఘడ్
☛ Question No.13
ఈ క్రిందివాటిలో గోదావరి నది ఉపనదులు కానిది ఏవి ?
ఎ) ప్రాణహిత, మంజీరా
బి) కిన్నెరసాని, ఇంద్రావతి
సి) ఘటప్రభ, తుంగభద్ర
డి) శబరి, సీలేరు
జవాబు : సి) ఘటప్రభ, తుంగభద్ర
☛ Question No.14
గోదావరి నది ఉపనదులు ప్రవహించని రాష్ట్రాలు ఏవి ?
ఎ) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
బి) తమిళనాడు, కేరళ
సి) కర్ణాటక, ఛత్తిస్‌ఘడ్
డి) ఒడిసా, ఆంధ్రప్రదేశ్
జవాబు : బి) తమిళనాడు, కేరళ
☛ Question No.15
మహారాష్ట్రలో మాంజ్రా నదిగా పిలిచే నది ఏది ?
ఎ) ఇంద్రావతి
బి) పెన్‌గంగ
సి) మంజీరా నది
డి) ప్రాణహిత
జవాబు : సి) మంజీరా నది
☛ Question No.16
మంజీరా నదిపై ఏయే ప్రాజేక్టులు నిర్మించారు ?
ఎ) సింగూర్, నిజాంసాగర్
బి) ఆలీసాగర్, అరుగుల
సి) కడెం, శ్రీపాద
డి) ప్రాణహిత, మేడిగడ్డ
జవాబు :ఎ) సింగూర్, నిజాంసాగర్
☛ Question No.17
మంజీరా నది గురించి ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
1) ఇది మహారాష్ట్రలోని బీడ్ జిల్లా బాలాఘాట్ పర్వతాలలో పుట్టింది
2) ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 644 కి.మీ ప్రయాణిస్తుంది.
3) ఇది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది
4) మంజీరా నదిని మహరాష్ట్రలో మాంజ్రా నది అని పిలుస్తారు
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2, 3 మరియు 4
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
4
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
☛ Question No.18
హరిద్రా నది గురించి ఈ క్రిందవాటిలో సరికాని దానిని గుర్తించండి ?
1) ఇది తెలంగాణలోని సంగారెడ్డి వద్ద పుట్టింది
2) ఇది నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తుంది
3) కందకుర్తి ప్రాంతం వద్ద గోదావరి, మంజిరా, హరిద్రా నదులు కలుస్తున్నందున ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు
ఎ) 1 మరియు 3
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 3
డి) ఏవీకావు
జవాబు : సి) 1, 2 మరియు 3
☛ Question No.19
ఈ క్రిందివాటిలో పెన్‌గంగా నది గురించి సరికాని దానిని గుర్తించండి ?
1) ఇది మహారాష్ట్రలోని అజంతా పర్వతాల్లో రేవుల్‌ఘాట్ వద్ద జన్మిస్తుంది
2) ఇది మొత్తం 676 కి.మీ ప్రయాణించి వార్ధా నదిలో కలుస్తుంది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) రెండూ కాదు
డి) 1 మరియు 2
జవాబు : డి) 1 మరియు 2
☛ Question No.20
ఈ క్రిందివాటిలో ప్రాణహిత నది గురించి సరికాని దానిని గుర్తించండి ?
1) వెన్‌గంగా, వార్ధా, పెన్‌గంగా నదుల కలయికతో ఏర్పడినది
2) ఇది నిజామాబాద్ జిల్లాలో గోదావరి నదిలో కలుస్తుంది
3) ఇది తెలంగాణలో 113 కి.మీ ప్రయాణిస్తుంది
4) ఇది గోదావరికి అత్యధిక నీటిని తీసుకొస్తుంది
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2, 3 మరియు 4
సి) 1, 3 మరియు 4 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1, 3 మరియు 4 మాత్రమే
☛ Question No.21
ఈ క్రిందివాటిలో ఇంద్రావతి నది గురించి ?
1) ఇది తెలంగాణలోని సంగారెడ్డి వద్ద పుట్టింది
2) ఇది నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తుంది
3) కందకుర్తి ప్రాంతం వద్ద గోదావరి, మంజిరా, హరిద్రా నదులు కలుస్తున్నందున ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు
ఎ) 1 మరియు 3
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 3
డి) ఏవీకావు
జవాబు : సి) 1, 2 మరియు 3
☛ Question No.22
ఈ క్రిందివాటిలో పెన్‌గంగా నది గురించి సరికాని దానిని గుర్తించండి ?
1) ఇది మహారాష్ట్రలోని అజంతా పర్వతాల్లో రేవుల్‌ఘాట్ వద్ద జన్మిస్తుంది
2) ఇది మొత్తం 676 కి.మీ ప్రయాణించి వార్ధా నదిలో కలుస్తుంది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) రెండూ కాదు
డి) 1 మరియు 2
జవాబు : డి) 1 మరియు 2
☛ Question No.23
గోదావరి నదికి మొత్తం ఎన్ని రివర్‌బేసిన్‌లున్నాయి ?
ఎ) 14
బి) 19
సి) 12
డి) 8
జవాబు : సి) 12
Also Read :
☛ Question No.24
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) మంజీరా నది
2) మానేరు నది
3) పెన్‌గంగా
4) కడెం నది
ఎ) శ్రీ రాజరాజేశ్వర ప్రాజేక్టు (మధ్యమానేరు)
బి) కుంతాల
సి) నిజాంసాగర్
డి) కొమురంభీం ప్రాజేక్టు
ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
☛ Question No.25
ఛత్తిస్‌ఘడ్‌లోని చిత్రకూట్ జలపాతం ఏ నదిపై కలదు ?
ఎ) ఇంద్రావతి నది
బి) పెన్‌గంగా నది
సి) వార్ధానది
డి) ప్రాణహిత నది
జవాబు : ఎ) ఇంద్రావతి నది
☛ Question No.26
కుంతాల, పొచ్చెర, గాయత్రి వంటి ప్రసిద్ద జలపాతాలు ఏ నదిపై కలవు ?
ఎ) మంజీరా
బి) శబరి
సి) ఇంద్రావతి
డి) కడెం
జవాబు : డి) కడెం
☛ Question No.27
ఈ క్రింది వాటిలో శబరి నది గురించి సరైన దానిని గుర్తించండి ?
1) ఇది ఒడిసాలోని తూర్పు కనుమల్లో సింకారా కొండల్లో జన్మిస్తుంది
2) ఈ నది ఒడిసా రాష్ట్రంలో కోలాబ్ అని పిలుస్తారు
3) దీనికి సీలేరు ఉపనది కలదు
4) ఇది కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2, 3 మరియు 4
సి) 1, 3 మరియు 4 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
☛ Question No.28
ఛత్తిస్‌ఘడ్‌లోని చిత్రకూట్ జలపాతం ఏ నదిపై కలదు?
ఎ) ఇంద్రావతి నది
బి) పెన్‌గంగా నది
సి) వార్ధానది
డి) ప్రాణహిత నది
జవాబు : ఎ) ఇంద్రావతి నది
☛ Question No.29
నదులు, అవి ప్రయాణించే కిలోమీటర్లను బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి ?
ఎ) వార్ధానది - ఇంద్రావతి - పెన్‌గంగా - మంజీరా
బి) పెన్‌గంగా - ఇంద్రావతి - మంజీరా - వార్ధానది
సి) మంజీరా - పెన్‌గంగా - ఇంద్రావతి - వార్ధానది
డి) ఇంద్రావతి - మంజీరా - వార్ధానది - పెన్‌గంగా
జవాబు : సి) మంజీరా - పెన్‌గంగా - ఇంద్రావతి - వార్ధానది
☛ Question No.30
శ్రీరాంసాగర్ ప్రాజేక్టును ఏ ప్రధాని శంకుస్థాపన చేశారు ?
1) లాల్ బహదూర్‌శాస్త్రీ
2) గుల్జారీలాల్ నందా
3) ఇందిరాగాంధీ
4) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు : 4) జవహర్‌లాల్ నెహ్రూ
☛ Question No.31
జవహర్‌లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో శ్రీరాంసాగర్ ప్రాజేక్టు శంకుస్థాపన చేశారు ?
ఎ) 1963
బి) 1962
సి) 1961
డి) 1965
జవాబు : ఎ) 1963
☛ Question No.32
శ్రీరాంసాగర్ ప్రాజేక్టు ఏ సంవత్సరంలో పూర్తి చేసుకొని అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు ?
ఎ) 1980
బి) 1978
సి) 1976
డి) 1985
జవాబు : బి) 1978
☛ Question No.33
శ్రీరాంసాగర్ ప్రాజేక్టు ద్వారా ఏ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు లభిస్తుంది ?
ఎ) కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం
బి) రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం
సి) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
డి) సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
జవాబు : సి) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
☛ Question No.34
శ్రీరాంసాగర్ ప్రాజేక్టుకు ఎన్ని కాలువలున్నాయి ?
ఎ) కాకతీయ కాలువ
బి) లక్ష్మి కాలువ
సి) సరస్వతి
డి) పైవన్నీ
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.35
శ్రీరాంసాగర్ ప్రాజేక్టు తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది ?
ఎ) 12 లక్షలు
బి) 18 లక్షలు
సి) 14 లక్షలు
డి) 10 లక్షలు
జవాబు : సి) 14 లక్షలు
☛ Question No.36
శ్రీరామ్ సాగర్ ప్రాజేక్టు నుండి వచ్చే నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో నిర్మించిన ప్రాజేక్టు ఏది ?
ఎ) కడెం
బి) అరుగుల రాజారాం
సి) శ్రీపాద సాగర్
డి) ఆలీసాగర్
జవాబు : డి) ఆలీసాగర్
☛ Question No.37
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) ఆలీసాగర్ ప్రాజేక్టు
2) మేడిగడ్డ ప్రాజేక్టు
3) నిజాంసాగర్ ప్రాజేక్టు
4) ప్రాణహిత / డా॥బి.ఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాజేక్టు
ఎ) నిజామాబాద్
బి) కామారెడ్డి
సి) కొమరంభీమ్ ఆసిఫాబాద్
డి) జయశంకర్ భూపాలపల్లి
ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : సి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
☛ Question No.38
38) నిజాం సాగర్ ప్రాజేక్టు ఏ నదిపై నిర్మించారు ?
ఎ) మంజీరా
బి) ప్రాణహిత
సి) మానేరు
డి) పెన్‌గంగా
జవాబు : ఎ) మంజీరా
☛ Question No.39
దేవాదుల / జే.చొక్కారావు ప్రాజేక్టు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ఈ ప్రాజేక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏటూరునాగారం మండలం, గంగారం వద్ద నిర్మించారు
2) ఇది 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు
జవాబు : ఎ) 1 మాత్రమే
ఇది 6.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది
☛ Question No.40
41) ఈ క్రింది వాటిలో గోదావరి నదిపై నిర్మించని ప్రాజేక్టును గుర్తించండి ?
ఎ) నిజాంసాగర్
బి) శ్రీపాద / ఎల్లంపల్లి
సి) శ్రీరాం సాగర్
డి) నాగార్జున సాగర్
జవాబు : డి) నాగార్జున సాగర్
☛ Question No.41
సింగూర్ / ఎం.బాగారెడ్డి ప్రాజేక్టు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) దీనిని సంగారెడ్డి జిల్లా కుల్కుర్ వద్ద నిర్మించారు
2) ఇది ఒక బహుళార్ధక సాధక ప్రాజేక్టు
3) ఇది హైదరాబాద్ జంటనగరాలకు త్రాగునీరు అందిస్తుంది
4) ఇది 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 3 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1, 2, 3 మరియు 4
☛ Question No.42
శ్రీపాద / ఎల్లంపల్లి ప్రాజేక్టు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ఈ ప్రాజేక్టును పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం, ఎల్లంపల్లి వద్ద నిర్మించారు
2) దీనికి 100 టిఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది
3) దీని ద్వారా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది
4) ఈ ప్రాజేక్టు ద్వారా థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి)కి 3 టిఎంసీల నీరు అందుతుంది
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 3 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4 మాత్రమే
జవాబు :డి) 1, 3 మరియు 4 మాత్రమే
దీనికి 60 టిఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది
☛ Question No.43
కంతనపల్లి / పి.వి నర్సింహరావు సుజల స్రవంతి ప్రాజేక్టు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ఇది 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది
2) దీని ద్వారా 2800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు
జవాబు : బి) 1 మరియు 2
☛ Question No.44
శబరి నదికి గల ఉపనది ఏది ?
ఎ) సీలేరు
బి) మానేరు
సి) పెద్దవాగు
డి) హరిద్రా
జవాబు : ఎ) సీలేరు
☛ Question No.45
ఈ క్రింది వాటిని జతపరచండి ?
గ్రూప్ - ఎ
1) మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
2) పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
3) కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
4) ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
5) ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
గ్రూప్ - బి
ఎ) అడవి దున్నలు
బి) మగ్గర్ మొసళ్లు, తాబేల్లు, పక్షులు
సి) కృష్ణజింకలు
డి) నాలుగు కొమ్ముల జింకలు, పక్షులు
ఇ) పులుల, నీల్గాయి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-బి, 2-4, 3-ఇ, 4-ఎ, 5-సి
డి) 1-సి, 2-ఎ, 3--డి, 4-ఇ, 5-బి
జవాబు : సి) 1-బి, 2-4, 3-ఇ, 4-ఎ, 5-సి
0 Comments