IIM Rohtak Admission 2025

ADMISSIONS IN TELUGU

IIM Rohtak Admission 2025

భారతదేశంలో ఎంబీఏ చదువులకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) లు ప్రసిద్ద సంస్థలు. ఇప్పుడివి ఇంటర్మిడియట్‌ విద్యార్హతతోనూ ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సు అందిస్తున్నాయి. ఐఐఎం  రోహతగ్ మరో అడుగు ముందుకేసి న్యాయవిద్య కోర్సుకూ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ఇంటర్మిడియట్‌ విద్యార్థుల కోసం 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ లా (ఐపీఎల్‌) కోర్సులో అడ్మిషన్‌ల కోసం ప్రకటన విడుదల చేసింది.

➺ విద్యార్హత :

  • 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం సరిపోతాయి.
  • ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారూ ధరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

  • 30 జూన్‌ 2025 నాటికి 20 సంవత్సరాలు మించరాదు

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥4937/-

ఎంపిక విధానం :

  • క్లాట్‌ స్కోర్‌ లేదా అప్టిట్యూట్‌ టెస్టు స్కోరు
  • ఇంటర్యూ


క్లాట్‌ స్కోర్‌తో ధరఖాస్తుకు చివరి తేది : 19 ఏప్రిల్‌ 2025

ఐపీఎం అప్టిట్యూడ్‌ టెస్టు కోసం :

  • 06 ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌ 10, 2025


పరీక్ష తేది : 05 మే 2025

Post a Comment

0 Comments