BSc in Hotel & Hospitality Management: Admission
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎం-సీటీ) ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ - హెచ్‌హెచ్‌ఏ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ వెలువడిరది. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ - 2025 పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ నిర్వహిస్తుంది. ➺ కోర్సు :
➺ విద్యార్హత :
➺ కోర్సు వ్యవధి :
➺ పరీక్షా పద్దతి :
➺ పరీక్షా విధానం :
➺ కోర్సు :
- బీఎస్సీ - హెచ్‌హెచ్‌ఏ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)
➺ విద్యార్హత :
- ఇంటర్మిడియట్
➺ కోర్సు వ్యవధి :
- 3 సంవత్సరాలు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా పద్దతి :
- ఆన్‌లైన్
➺ పరీక్షా విధానం :
- మొత్తం 200 మార్కులతో పరీక్ష ఉంటుంది
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 ఫిబ్రవరి 2025
పరీక్షా తేది : 27 ఏప్రిల్ 2025
For Online Apply
0 Comments