Central Bank of India Credit Officer Recruitment | సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్రెడిట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

Central Bank of India Credit Officer Recruitment

Central Bank of India Credit Officer Recruitment

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్రెడిట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాళీగా ఉన్న 1000 క్రెడిట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 20 ఫిబ్రవరిలోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల చేసుకోవాలి.

➺ బ్యాంక్‌ పేరు :

  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

పోస్టు పేరు :

  • క్రెడిట్‌ ఆఫీసర్‌

మొత్తం పోస్టులు :

  • 1000

విద్యార్హత :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత
(ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,వికలాంగులకు 55 శాతం)

వయస్సు :

  • 20 - 30 సంవత్సరాలు

(ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది)

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥750/-(ఇతరులు)
  • రూ॥150/-(ఎస్సీ,ఎస్టీ,మహిళలు,వికలాంగులు)


ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 20 ఫిబ్రవరి 2025

 

For Online Apply

Click Here

Post a Comment

0 Comments