ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న 23 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ డిప్లామా పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 28 ఫిబ్రవరి లోగా ధరఖాస్తులు చేసుకోవచ్చు.
➺ సంస్థ పేరు :
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
➺ పోస్టు పేరు :
- టెక్నికల్ అసిస్టెంట్
➺ మొత్తం పోస్టులు :
- 23
➺ విద్యార్హత :
- బీఎస్సీ డిప్లామా ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
- 28 సంవత్సరాలకు మించరాదు
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/-
- ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,మహిళలు,వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28-02-2025
Apply Online
0 Comments