NTPC 475 Engineering Executive Trainee Vacancies | ఎన్‌టీపీసీలో ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ట్రైనీ ఉద్యోగాలు

NTPC 475 Engineering Executive Trainee Vacancies

NTPC 475 Executive Trainee Vacancies Engineering | ఎన్‌టీపీసీలో ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ట్రైనీలు

 నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ)ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ సంస్థ పేరు :

  • ఎన్‌టీపీసీ

పోస్టు పేరు :

  • ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ట్రైనీ

మొత్తం పోస్టులు :

475

  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ - 135
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ - 180
  • ఎలక్ట్రానిక్స్‌ / ఇన్‌స్ట్రూమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ - 85
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ - 50
  • మైనింగ్‌ ఇంజనీరింగ్‌ - 25

విద్యార్హత :

  • బీటెక్‌ / బీ.ఈ (సంబంధిత ఇంజనీరింగ్‌)

వయస్సు :

  • గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు

(రిజర్వేషన్‌ బట్టి వయస్సు సడలింపు ఉంటుంది)

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥300/-(జనరల్‌ / ఈడబ్ల్యూఎస్‌ / ఓబీసీ)
  • ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,మహిళలు,వికలాంగులు)


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది  : 11 ఫిబ్రవరి 2025

 

For Online Apply

Click Here

Post a Comment

0 Comments