PG Diploma in Rural Development Apply Online
రూరల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా అడ్మిషన్స్
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఆర్‌ఎం) ప్రోగ్రామ్ అడ్మిషన్‌లకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ కోర్సు పేరు :
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఆర్‌ఎం)
➺ కోర్సు వ్యవధి :
- 2 సంవత్సరాలు
➺ విద్యార్హత :
కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు క్యాట్ / గ్జాట్/మ్యాట్/సీమ్యాట్/జీమ్యాట్/ఏటీఎంఏ/సీయుఈటీ పీజీ/మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్టు ఉండాలి.
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥400/-(ఇతరులకు)
రూ॥200/-(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 ఏప్రిల్ 2025
ఎన్‌ఐఆర్‌డీపీఆర్ పీజీ డిప్లొమా
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీపీఆర్ పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) ప్రోగ్రామ్ అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను కోరుతుంది.
➺ కోర్సు పేరు :
పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్
➺ కోర్సు వ్యవధి :
- 1 సంవత్సరం
➺ విద్యార్హత :
- కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
చివరి సంవత్సరం విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ ఎంపిక విధానం :
- డిగ్రీ మార్కులు
- గ్రూప్ డిస్కషన్
- ఇంటర్యూ
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥400/-(ఇతరులు)
రూ॥200/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 ఏప్రిల్ 2025
For Online Apply
0 Comments