JEE (Advanced) 2025 Notification, Online Apply, Hallticket జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ 2025
ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, బ్యాచిలర్ మాస్టర్స్ డ్యుయల్ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది.
➯ పరీక్ష పేరు :
- జేఈఈ-అడ్వాన్స్‌డ్
➯ అర్హత :
- ఇంటర్మిడియట్‌లో ఉత్తీర్ణత సాధించాలి
➯ వయస్సు :
- 01 అక్టోబర్ 2000 తర్వాత జన్మించాలి (జనరల్)
- 01 అక్టోబర్ 1995 తర్వాత జన్మించాలి (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)
➯ పరీక్షా విధానం :
- ఆన్‌లైన్
➯ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➯ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 23 ఏప్రిల్ 2025
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 02 మే 2025
- పరీక్షా తేది : 18 మే 2025
0 Comments