UPSC Civil Services Exam 2025 Online Apply
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివన సర్వీస్), ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్), ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) వంటి 23 ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఖాళీగా ఉన్న 979 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో పాటు యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
➯ సంస్థ పేరు :
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
➯ పోస్టులు :
- ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివన సర్వీస్)
- ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్)
- ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్)
- ఇండియన్ ఫారెస్టు సర్వీస్ మరియు మిగతా సర్వీసెస్
➯ విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత
➯ వయస్సు :
01 ఆగస్టు 2025 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది
➯ ఫీజు :
రూ॥100/-(జనరల్)
ఫీజు లేదు (మహిళలు/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)
➯ ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ
- మెయిన్స్
- ఇంటర్యూ
➯ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 11 ఫిబ్రవరి 2025
ప్రిలిమినరీ పరీక్ష తేది : 25 మే 2025
For Online Apply
0 Comments