Air Pollution Gk Questions in Telugu with Answers | Geography Questions with Answers | వాతావరణ కాలుష్యం (ఇండియన్‌ జియోగ్రఫీ ) జీకే ప్రశ్నలు - జవాబులు

Air Pollution Gk Questions in Telugu with Answers

వాతావరణ కాలుష్యం (జియోగ్రఫీ ) జీకే ప్రశ్నలు - జవాబులు 

Air Pollution Gk Questions in Telugu with Answers | Geography gk Questions with Answers  in Telugu

☛ Question No.1
 క్లోరిన్ అనే వాయువును ఎక్కడ అధికంగా ఉపయోగిస్తారు ?
ఎ) ఇటుక తయారీ, సిమెంట్‌ పరిశ్రమలలో
బి) కాగితం తయరీ పరిశ్రమలలో కలపగుజ్జును విరంజనం చేయడానికి
సి) గాజు తయరీ పరిశ్రమలలో
డి) బంగారం మెరుగు పెట్టేందుకు

జవాబు : బి) కాగితం తయరీ పరిశ్రమలలో కలపగుజ్జును విరంజనం చేయడానికి

☛ Question No.2
క్టోరిన్‌ దేనితో కలిసి హైడ్రోక్లోరికామ్లం, హైపోక్లోరస్‌ ఆమ్లంగా ఏర్పడుతుంది ?
ఎ) వాతావరణంలో నీటి బిందువులతో
బి) వాతావరణంలోని గాలితో
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : ఎ) వాతావరణంలో నీటి బిందువులతో

☛ Question No.3
క్లోరోప్లోరో కార్బన్లను సాధారణంగా ఏమని పిలుస్తారు ?
ఎ) టెట్రా ఇథైల్‌ లెడ్‌
బి) జింక్‌
సి) క్లోరిన్‌
డి) ప్రియాన్లు

జవాబు : డి) ప్రియాన్లు

☛ Question No.4
ఈ క్రిందివాటిలో రంగులేని, విషపూరితం కాని, మండే స్వభావం లేని వాయువు ఏది ?
ఎ) క్లోరిన్‌
బి) ఫ్రియాన్‌
సి) ప్లైయాష్‌
డి) కాడ్మియం

జవాబు : బి) ఫ్రియాన్‌


Also Read :


☛ Question No.6
ఈ క్రిందివాటిలో ప్లైయాష్‌ సంబంధించిన సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
1) నేలబొగ్గును మండించినప్పుడు చివరగా మిగిలేది ప్లైయాష్‌
2) దీనిని ఇటుకల తయారీ, సిమెంట్‌ పరిశ్రమలలో వాడుతారు

ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) ఏవీకావు

జవాబు : సి) 1 మరియు 2



☛ Question No.7
ఈ క్రిందివాటిలో కాంతిరసాయన స్మాగ్‌ వల్ల కల్గే నష్టాలు ఏవి ?
1) ఇందులోని ఆల్డిహైడ్లు, హైడ్రోకార్బన్లు కళ్లలో మంటను కల్గిస్తాయి
2) పీఏఎన్‌ ఉపిరితిత్తులతో పాటు గుండె, కళ్లకు హాని కల్గిస్తుంది.
3) దీనితో దారులు మసకగా ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.

ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) ఏవీకావు

జవాబు : సి) 1 మరియు 2

☛ Question No.8
ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధానమైన ఆక్సైడ్‌లు ఏవి ?
1) కార్బన్‌ఆక్సైడ్‌లు
2) సల్ఫర్‌ ఆక్సైడ్‌లు
3) నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు

ఎ) ఎ, సి మాత్రమే
బి) ఎ, బి మాత్రమే
సి) బి, సి మాత్రమే
డి) పైవన్నీ

జవాబు : సి) బి, సి మాత్రమే

☛ Question No.9
వాతావరణంలో అధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌లు ఉండడం వల్ల జరిగే నష్టం ఏమిటీ ?
ఎ) ఆమ్ల వర్షాలు కురుస్తాయి
బి) భూగోళ తాపం తీవ్రమవుతుంది
సి) మొక్కల ఆకులు రాలిపోతాయి
డి) కిరణజన్య సంయోగ ప్రక్రియ ఆగిపోతుంది

జవాబు : ఎ) ఆమ్ల వర్షాలు కురుస్తాయి

☛ Question No.9
ఈ క్రింది వాటిలో క్యాన్సర్‌ కారక పదార్థాలు ఏవి ?
ఎ) కార్బన్‌ డై ఆక్సైడ్‌లు
బి) ఎరోమాటిక్‌ సమ్మేళనాలు
సి) ఎలిఫాటిక్‌ హైడ్రోకార్బన్‌లు
డి) జడవాయువులు

జవాబు : బి) ఎరోమాటిక్‌ సమ్మేళనాలు


Also Read :



Post a Comment

0 Comments