Science and Technology | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు | Science Gk in Telugu

Science and Technology

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు 

Science Gk in Telugu

➺ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ :

ఇంటర్నెట్‌ను వాడుకొని కంప్యూటర్‌ ద్వారా నెట్‌వర్కింగ్‌, సాప్ట్‌వేర్‌, అనలిటిక్స్‌, సర్వర్లు, స్టోరేజ్‌ లాంటి పనుల ద్వారా విసృత సేవలు అందించడమే క్లౌడ్‌ కంప్యూటింగ్‌.

డ్రోన్‌ సాంకేతికత :

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా పనిచేసే డ్రోన్‌ సాంకేతికత ఆధునిక యుగంలో వేగంగా అభివృద్ది చెందుతుంది. మానవరహిత ఆకాశయాన వాహక నౌకలను (అన్‌మాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌ -యూఏవీ) డ్రోన్లుగా పిలుస్తారు. ఈ డ్రోన్‌ను ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఉపయోగించుకొని రిమోట్‌ కంట్రోల్‌ ఆధారంగా పనిచేస్తాయి.

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ :

డిజిటల్‌ డేటాబేస్‌లో పొందుపరిచిన సమాచారాన్ని బ్లాక్‌ల రూపంలో నిక్షిప్తం చేసి గొలుసుల మాదిరిగా ఉండే చెయిన్‌ టెక్నాలజీతో అనుసంధానించడమే  బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అంటారు. దీని ఆధారంగానే క్రిప్టో కరెన్సీ పనిచేస్తుంది.

క్వాంటం కంప్యూటింగ్‌ :

ఆధునిక సాంకేతికత పరిగణించే క్వాంటం కంప్యూటింగ్‌ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, అణువులు, అను అంతర్భాగాల విధానాన్ని తెలియజేస్తుంది. ఇది పరమాణు ప్రమాణ స్థాయిలో పనిచేస్తుంది.

Post a Comment

0 Comments