Telangana Geography Questions with Answers | Telangana Geography

Telangana Geography Questions with Answers | Telangana Geography

Telangana Geography Questions with Answers in Telugu

 తెలంగాణ జాగ్రఫీ జీకే ప్రశ్నలు - జవాబులు

☛ Question No.1
తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉన్న దక్కన్‌ పీఠభూమి సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది ?
ఎ) 100 - 200 మీటర్లు
బి) 150 - 600 మీటర్లు
సి) 300 - 500 మీటర్లు
డి) 200 - 400 మీటర్లు

జవాబు : బి) 150 - 600 మీటర్లు

☛ Question No.2
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో కలదు ?
ఎ) 200 మీటర్లు
బి) 300 మీటర్లు
సి) 500 మీటర్లు
డి) 600 మీటర్లు

జవాబు : డి) 600 మీటర్లు

☛ Question No.3
ఆర్కియన్‌ శిలలతో ఏర్పడిన పడమటి పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో కలవు ?
ఎ) 450 - 600 మీటర్లు
బి) 150 - 600 మీటర్లు
సి) 300 - 500 మీటర్లు
డి) 350 - 600 మీటర్లు

జవాబు : ఎ) 450 - 600 మీటర్లు

☛ Question No.4
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్‌ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ?
ఎ) కరీంనగర్‌
బి) నిజామాబాద్‌
సి) ఆదిలాబాద్‌
డి) జయశంకర్‌ భూపాల పల్లి

జవాబు : సి) ఆదిలాబాద్‌

☛ Question No.5
తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్‌ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ?
ఎ) మహబూబ్‌ నగర్‌
బి) నిజామాబాద్‌
సి) వరంగల్‌
డి) జయశంకర్‌ భూపాల పల్లి

జవాబు : ఎ) మహబూబ్‌ నగర్‌

☛ Question No.6
ఉత్తర భాగంలో గోదావరి నదీలోయలో ఏర్పడిన గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం ఏది ?
ఎ) బంగారం
బి) బొగ్గు
సి) సున్నపురాయి
డి) రాగి

జవాబు : బి) బొగ్గు



☛ Question No.7
ఈ క్రిందవాటిలో దక్కన్‌ శిలల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ఇవి అగ్ని పర్వతాల ఉద్భేదనం వల్ల ఏర్పడతాయి
2) ఇవి గోదావరి నది పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 రెండూ కాదు

జవాబు : బి) 1 మరియు 2

☛ Question No.8
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) ఆదిలాబాద్‌
2) కరీంనగర్‌
3) వరంగల్‌
4) ఖమ్మం

ఎ) నిర్మల్‌ గుట్టలు
బి) రాఖీ గుట్టలు
సి) పాపి కొండలు
డి) కందికల్‌ గుట్టలు

ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి

☛ Question No.9
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) మహబూబ్‌నగర్‌
2) రంగారెడ్డి
3) నల్గొండ
4) ఆదిలాబాద్‌

ఎ) పడమటి కనుమలు, సహ్యాద్రి పర్వతాలు
బి) అనంతగిరి గుట్టలు, రాచకొండ గుట్టలు
సి) నల్లమల కొండలు, అమ్రాబాద్‌ కొండలు
డి) నంది కొండలు, యాదగిరి గుట్టలు

ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

☛ Question No.10
 హైదరబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలను ఏది వేరు చేస్తుంది ?
ఎ) మూసి నది
బి) కల్వలేరు
సి) హిమయత్‌ సాగర్‌
డి) హుస్సెన్‌సాగర్‌ ‌

జవాబు : డి) హుస్సెన్‌సాగర్‌


Also Read :


☛ Question No.11
హిమాయత్‌సాగర్‌ / ఉస్మాన్‌సాగర్‌ ఏ వాగుపై నిర్మించారు ?
ఎ) ఈసా
బి) మంజీరా
సి) మూసి
డి) ఆలేరు

జవాబు : ఎ) ఈసా

☛ Question No.12
తెలంగాణలో హస్తకళలకు, పెయింటింగ్స్‌ ప్రఖ్యాతి చెందిన ప్రాంతం ?
ఎ) భద్రాచలం
బి) నిర్మల్‌
సి) హన్మకొండ
డి) కామారెడ్డి

జవాబు : బి) నిర్మల్‌ ‌

☛ Question No.13
తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం ‘‘కుంతాల’’ ఏ జిల్లాలో కలదు ?
ఎ) వరంగల్‌
బి) నిజామాబాద్‌
సి) ఆదిలాబాద్‌
డి) జయశంకర్‌ భూపాలపల్లి

జవాబు : సి) ఆదిలాబాద్‌ ‌

☛ Question No.14
కంచర్ల గోపన్న నిర్మించిన సుప్రసిద్ద భద్రాచలం దేవాలయం ఏ జిల్లాలో ఉంది ?
ఎ) వరంగల్‌
బి) ఖమ్మం
సి) భద్రాద్రి కొత్తగూడెం
డి) కరీంనగర్‌

జవాబు : బి) ఖమ్మం ‌

☛ Question No.15
1914లో గోథిక్‌ నిర్మాణ శైలితో నిర్మించిన ఆసియా అతిపెద్దదైన చర్చి ఏ జిల్లాలో కలదు ?
ఎ) నిజామాబాద్‌
బి) మహబూబ్‌ నగర్‌
సి) మెదక్‌
డి) జయశంకర్‌ భూపాలపల్లి

జవాబు : సి) మెదక్‌ ‌

☛ Question No.16
సుమారు 3 ఎకరాల విస్తీర్ణం గల మహావృక్షం ‘‘పిల్లలమర్రి’’ ఏ జిల్లాలో కలదు ?
ఎ) వికారాబాద్‌
బి) రంగారెడ్డి
సి) వరంగల్‌
డి) మహబూబ్‌నగర్‌

జవాబు : డి) మహబూబ్‌నగర్‌ ‌

☛ Question No.17
ఓరుగల్లుకు సంబంధించిన ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ఇక్కడ భద్రకాళీ దేవాలయం, రుద్రేశ్వర ఆలయం (వేయిస్తంభాల గుడి) ఉన్నాయి
2) అద్భుత శిల్పకళాతో నిర్మించిన రామప్ప దేవాలయం ఇక్కడే కలదు
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 రెండూ కాదు

జవాబు : బి) 1 మరియు 2 ‌

☛ Question No.18
 తెలంగాణలో ‘‘దక్షిణ కాశీగా’’ పేరుగాంచిన దేవాలయం ఏది ?
ఎ) బాసర సరస్వతి దేవాలయం
బి) వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం
సి) యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి
డి) ఆలంపూర్‌ నవబ్రహ్మ ఆలయం

జవాబు : బి) ఖమ్మం ‌

☛ Question No.19
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) జైన మందిరం
2) జ్ఞాన సరస్వతీ దేవాలయం
3) శ్రీ లక్ష్మి నర్సింహస్వామి దేవాలయం
4) వేయి స్తంభాల గుడి
ఎ) యాదగిరి గుట్ట
బి) కొలనుపాక
సి) బాసర
డి) వరంగల్‌
ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి ‌

☛ Question No.20
పశ్చిమ కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి ?
ఎ) నిజామాబాద్‌
బి) రంగారెడ్డి
సి) మహబూబ్‌నగర్‌
డి) ఆదిలాబాద్‌

జవాబు : డి) ఆదిలాబాద్‌


Also Read :



Post a Comment

0 Comments