CDAC Recruitment 2025
సీడాక్‌లో ప్రాజేక్టు ఇంజనీర్, మేనేజర్ పోస్టులు
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) లో ఖాళీగా ఉన్న ప్రాజేక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➯ సంస్థ పేరు :
- సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)
➯ మొత్తం పోస్టులు :
67
- ప్రాజేక్టు అసోసియేట్ (ఫ్రెషర్) - 01
- ప్రాజేక్టు ఇంజనీర్ (ఫ్రెషర్ / ఎక్స్‌పీరియన్స్‌డ్) - 20
- ప్రాజేక్టు ఇంజనీర్ (ఎక్స్‌పీరియన్స్‌డ్) - 26
- ప్రాజేక్టు ఇంజనీర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్ - 04
- ప్రాజేక్టు ఆఫీసర్ - 03
- ప్రాజేక్టు ఆఫీసర్ (ఫైనాన్స్) - 01
- సీనియర్ ప్రాజేక్టు ఇంజనీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజేక్టు లీడర్- 12
➯ విద్యార్హత :
- సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్,ఎంఈ,ఎంటెక్,ఎంబీఏ,ఎంసీఏ,పీజీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణత
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి
➯ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 ఫిబ్రవరి 2025
For Online Apply
0 Comments