IOCL Recruitment 2025 Junior Operator and Various Posts
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➯ సంస్థ :
- ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
➯ మొత్తం పోస్టులు :
246
- జూనియర్ ఆపరేటర్ - 215
- జూనియర్ బిజినెస్ అటెండెంట్ - 23
- జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ - 08
➯ విద్యార్హత :
- పోస్టును బట్టి ఐటీఐ / ఇంటర్మిడియట్ / డిగ్రీ
➯ ధరఖాస్తు ఫీజు :
- రూ॥300/-(ఇతరులు)
- ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➯ వయస్సు :
- 18 నుండి 26 సంవత్సరాలు
- (రిజర్వేషన్ బట్టి వయస్సులో సడలింపు ఉంటుంది)
0 Comments