Indian Polity Gk Questions with Answers | Indian Polity MCQ objective Questions with Answers

Indian Polity Gk Questions with Answers

కేంద్ర రాష్ట్ర సంబంధాలు జీకే ప్రశ్నలు - జవాబులు 

☛ Question No.1
భారత రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎన్ని రకాల సంబంధాలను పొందుపర్చడం జరిగింది ?
1) శాసన సంబంధాలు
2) పరిపాలనా సంబంధాలు
3) ఆర్థిక సంబంధాలు

ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : డి) 1, 2 మరియు 3

☛ Question No.2
భారత రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల సంబంధాల గురించి ఏ ప్రకరణలో పొందుపరిచారు ?
ఎ) 245 - 300
బి) 300 - 450
సి) 450 - 550
డి) 150 - 200

జవాబు : ఎ) 245 - 300

☛ Question No.3
భారత రాజ్యాంగంలో శాసన సంబంధాల గురించి ఏ ప్రకరణలో పొందుపరిచారు ?
ఎ) 10వ భాగం, 145 - 244
బి) 11వ భాగం 245 - 300
సి) 11వ భాగం 256 - 263
డి) 12వ భాగం 264 - 300

జవాబు : బి) 11వ భాగం 245 - 300

☛ Question No.4
కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఎన్ని అంశాలున్నాయి ?
ఎ) 101
బి) 103
సి) 100
డి) 105

జవాబు : సి) 100


Also Read :


☛ Question No.5
ఈ క్రింది వాటిలో కేంద్ర జాబితా గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) కేంద్ర జాబితాలో దేశ రక్షణ,అంతర్జాతీయ వ్యవహరాలు, బ్యాంకింగ్‌, కరెన్సీ, అణుశక్తి, భీమా, వైమానిక, నౌక మొ॥ ఉన్నాయి.
2) ఈ అంశాలపై పార్లమెంట్‌ చట్టాలను రూపొందించవచ్చు, సవరించవచ్చు, రద్దు చేయవచ్చు
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 రెండూ కాదు

జవాబు : బి) 1 మరియు 2

☛ Question No.6
ఈ క్రింది వాటిలో రాష్ట్ర జాబితా గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇందులో 90 అంశాలుండేవి
2) ఈ జాబితాలో శాంతి భద్రతలు, పోలీస్‌, వ్యవసాయం, పారిశుద్ద్యం, జైళ్లు, గ్రంథాలయాలు, మార్కెట్లు, వడ్డీ వ్యాపారం మొ॥ఉన్నాయి.

ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 రెండూ కాదు

జవాబు : సి) 2 మాత్రమే



☛ Question No.7
ఈ క్రింది వాటిలో ఉమ్మడి జాబితా గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ? 1) ప్రారంభంలో 47 అంశాలుండగా, ప్రస్తుతం 52 అంశాలున్నాయి.
2) ఈ జాబితాలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సాధారణ విద్య, తూనికలు, కొలతలు మొ॥ ఉన్నాయి.

ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కాదు

జవాబు : సి) 1 మరియు 2


Also Read :



Post a Comment

0 Comments