ఇండియా ఆహార శుద్ధిపరిశ్రమలు జీకే ప్రశ్నలు - జవాబులు
India's Food Processing Industry Gk Questions with Answers
☛ Question No.1
ఆహార శుద్ది విషయంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ?
ఎ) 2వ స్థానం
బి) 1వ స్థానం
సి) 6వ స్థానం
డి) 5వ స్థానం
జవాబు : సి) 6వ స్థానం
☛ Question No.2
నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 09 ఫిబ్రవరి 2012
బి) 15 జనవరి 2012
సి) 09 ఫిబ్రవరి 2014
డి) 15 జనవరి 2014
జవాబు : ఎ) 09 ఫిబ్రవరి 2012
☛ Question No.3
నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) హైదరాబాద్
బి) బెంగళూర్
సి) న్యూఢిల్లీ
డి) ముంబాయి
జవాబు : సి) న్యూఢిల్లీ
☛ Question No.4
ఈ క్రిందివాటిలో నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్ సంస్థ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ఇది దూర ప్రాంతాల్లోన్ని మార్కెట్లతో రైతులను అనుసంధానం చేస్తుంది
2) దీనికి 2014 అగ్రిబిజినెస్ లీడర్‌షిప్ అవార్డు లభించింది
3) నిరక్షరాస్య రైతులకు ఆహార ప్రాసెసింగ్ గురించి అవగాహన కల్పిస్తుంది
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2 మాత్రమే
డి) 3 మాత్రమే
జవాబు : బి) 1, 2 మరియు 3
☛ Question No.5
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంట్రీప్రిన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌టిఈఎం) ఎక్కడ ఉంది ?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) మహారాష్ట్ర
సి) తెలంగాణ
డి) హర్యాణా
జవాబు : డి) హర్యాణా
☛ Question No.6
భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 1992
బి) 1990
సి) 1988
డి) 1994
జవాబు : సి) 1988
☛ Question No.7
భారత ప్రభుత్వ మత్య్స, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ ఆధ్వర్యంలో నడిచే మదర్ డెయిరీ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 1980
బి) 1974
సి) 1984
డి) 1992
జవాబు : బి) 1974
☛ Question No.8
మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూఢిల్లీ
బి) కర్ణాటక
సి) ఉత్తరప్రదేశ్
డి) పశ్చిమబెంగాల్
జవాబు : సి) ఉత్తరప్రదేశ్
☛ Question No.9
ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 14 డిసెంబర్ 1946
బి) 15 జనవరి 1945
సి) 13 మార్చి 1948
డి) 12 అక్టోబర్ 1950
జవాబు : ఎ) 14 డిసెంబర్ 1946
☛ Question No.10
అమూల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) పశ్చిమబెంగాల్
బి) మహారాష్ట్ర
సి) గుజరాత్
డి) ఉత్తరప్రదేశ్
జవాబు : సి) గుజరాత్
0 Comments