Telangana Prachina Kavulu | తెలంగాణ ప్రాచీన కవులు

Telangana Prachina Kavulu |  తెలంగాణ ప్రాచీన కవులు

 తెలంగాణ ప్రాచీన కవులు 

Telangana History in Telugu | Telangana Gk in Telugu

➾ పాల్కురికి సోమనాథుడు (1160-1240)

బిరుదులు :

  • తెలంగాణ ఆదికవి
  • దేశీ కవిత్వోద్యమ పితామహుడు
  • ప్రథమాంధ్ర విప్లవ కవి 

రచనలు :

  • అనుభవసారం
  • చతుర్వేదసారం
  • చెన్నమల్లు సీసములు
  • వృషాధిప శతకం
  • బసవరగడ
  • నమస్కార గద్య
  • శరణుబసవగద్య
  • బసవాష్టకం
  • బసవోదాహరణం
  • బసవలింగ నామావళి
  • బసవ పురాణం
  • పండితారాధ్య చరిత్ర
  • మల్లమదేవి పురాణం

బద్దెన (13వ శతాబ్దం)

బిరుదు :

  • కమలాసనుడు 

రచనలు :

  • నీతిశాస్త్ర ముక్తావళి
  • సుమతీ శతకం

గోన బుద్ధారెడ్డి (13వ శతాబ్ధం)

బిరుదులు :

  • కవి కల్పతరువు
  • కవిలోక భోజుడు

రచనలు :

  • రంగనాథ రామాయణం

మారన (13వ శతాబ్దం)

రచనలు :

  • మార్కండేయ పురాణం

పోతన (1420-1480)

బిరుదులు : 

  • సహజ పండితుడు, 
  • నిగర్వ చూడామణి

రచనలు :

  • వీరభద్ర విజయం
  • నారాయణ శతకం
  • భోగినీ దండకం
  • మహాభాగవతం

Also Read :


పిల్లలమర్రి పిన వీరభద్రుడు (15వ శతాబ్దం)

రచనలు :

  • శృంగార శాకుంతలం
  • జైమినీ భారతం

చరిగొండ ధర్మన్న (1480-1530)

బిరుదులు :

  • శతలేఖినీ సురత్రాణ
  • శతఘంట సురవూతాణుడు

రచనలు :

  • చిత్రభారతం

అద్దంకి గంగాధరుడు (1525-1585)

రచన :

  • తపతీ సంవరణోపాఖ్యానం

పొన్నికంటి తెలగన  (1520-1580)

రచనలు : 

  • యయాతి చరిత్ర

మరిగంటి సింగరాచార్యులు (1520-1590)

బిరుదులు :

  • శతఘంటావధాని
  • అష్టభాషా కవితా విశారదుడు

రచనలు :

  • నిరోష్ట్య రామాయణం
  • సీతాకళ్యాణం
  • తారకబ్రహ్మ రామ శతకం
  • రామకృష్న విషయం
  • నలయాదవ రాఘవ పాండవీయం
  • శ్రీరంగ శతకం

ఎలకూచి బాలసరస్వతి (17వ శతాబ్దం)

రచనలు :

  • రాఘవ యాదవ పాండవీయం
  • సుభాషిత త్రిశతి అనువాదం
  • మల్లభూపాలీయం
  • చంద్రికా పరిణయం
  • సురభిమల్లా ! వైదుషీ భూషణా !
  • రంగకౌముది

కంచర్ల గోపన్న (1620-1684)

బిరుదు :

  • భక్త రామదాసు

రచనలు :

  • దాశరథీ కీర్తనలు
  • దాశరథీ శతకం
  • దాసబోధ

Also Read :

Post a Comment

0 Comments