TS PGECET 2025 Notifiction
టీజీ పీజీఈసెట్ - 2025 తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్టేట్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీఎస్ పీజీ ఈసెట్) -2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఎంఆర్క్/గ్రాడ్యుయేట్ లెవెన్ ఫార్మా-డీ(పీబీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
➺ ఎంట్రన్స్ టెస్టు :
తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పీజీఈసెట్)
➺ కోర్సులు :
- ఎంఈ
- ఎంటెక్
- ఎం.ఫార్మసీ
- ఎంఆర్క్
- గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మ్.డి
➺ విభాగాలు :
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- బయోమెడికల్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజీనిరింగ్
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఫుడ్ టెక్నాలజీ
- ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- మెటలర్జికల్ ఇంజనీరింగ్
- నానో టెక్నాలజీ
- టెక్స్‌టైల్ టెక్నాలజీ
- ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
- బయో టెక్నాలజీ
- సివిల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్
- జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్
- మెకానికల్ ఇంజనీరింగ్
- మైనింగ్ ఇంజనీరింగ్
- ఫార్మసీ
➺ విద్యార్హత :
- ఇంజనీరింగ్ / ఫార్మసీ విభాగాల్లో ద్వితీయ శ్రేణి మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి
➺ ఆన్‌లైన్ ఫీజు :
- రూ॥1100/- (ఇతరులు)
రూ॥600/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 19 మే 2025
-(ఆలస్య రుసుము లేకుండా)
For Online Apply
0 Comments