IPL T20 | Indian Premier League Questions with Answers | IPL Quiz Questions

IPL T20 | Indian Premier League :

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జీకే ప్రశ్నలు - జవాబులు

IPL T20 | Indian Premier League  Questions with Answers | IPL MCQ Questions

☛ Question No.1
మొదటి ఐపీఎల్‌ ఏ సంవత్సరంలో నిర్వహించారు ?
ఎ) 2007
బి) 2008
సి) 2009
డి) 2010

జవాబు : బి) 2008

☛ Question No.2
మొదటిసారి నిర్వహించిన ఐపీఎల్‌లో ఎవరు విజేతగా నిలిచారు ?
ఎ) చెన్నై సూపర్‌ కింగ్స్‌
బి) రాజస్థాన్‌ రాయల్స్‌
సి) ముంబై ఇండియన్స్‌
డి) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

జవాబు : బి) రాజస్థాన్‌ రాయల్స్‌

☛ Question No.3
ఐపీఎల్‌ చరిత్రలో ఏ జట్టు అత్యధిక టైటిళ్లను (2024 నాటికి) సాధించింది ?
ఎ) చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌
బి) రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
సి) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
డి) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌

జవాబు : ఎ) చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు టైటిల్స్‌ సాధించాయి

☛ Question No.4
2022 సంవత్సరంలో ఐపీఎల్‌లో నూతనంగా చేరిన జట్టు ఏది ?
ఎ) కొచ్చి టస్కర్స్‌ కేరళ
బి) గుజరాత్‌ టైటాన్స్‌
సి) పూణే వారియర్స్‌ ఇండియా
డి) రైజింగ్‌ పూణే సూపర్‌జెయింట్‌

జవాబు : బి) గుజరాత్‌ టైటాన్స్‌

☛ Question No.5
ఐపీఎల్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు) గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడు ఎవరు ?
ఎ) సచిన్‌ టెండూల్కర్‌
బి) విరాట్‌ కోహ్లీ
సి) గౌతమ్‌ గంభీర్‌
డి) కెఎల్‌ రాహుల్‌

జవాబు : ఎ) సచిన్‌ టెండూల్కర్‌

☛ Question No.6
2016లో ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన జట్టు ఏది ?
ఎ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
బి) ముంబై ఇండియన్స్‌
సి) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌
డి) గుజరాత్‌ టైటాన్స్‌

జవాబు : ఎ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్



☛ Question No.7
2023 ఐపీఎల్‌లో కెఎల్‌ రాహుల్‌ ఏ జట్టుకు సారథ్యం వహించాడు ?
ఎ) పంజాబ్‌ కింగ్స్‌
బి) గుజరాత్‌ టైటాన్స్‌
సి) లక్నో సూపర్‌ జెయింట్స్‌
డి) ముంబై ఇండియన్స్‌

జవాబు : సి) లక్నో సూపర్‌ జెయింట్స్‌

☛ Question No.8
ఇప్పటివరకు ఎన్ని ఐపీఎల్‌ సీజన్‌లను నిర్వహించారు (2025 నాటికి) ?
ఎ) 20
బి) 18
సి) 12
డి) 15

జవాబు : బి) 18

☛ Question No.9
ఏ జట్టును రెండు సీజన్ల పాటు ఐపీఎల్‌ నుండి నిషేదించారు ?
ఎ) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
బి) చెన్పై సూపర్‌ కింగ్స్‌ - రాయస్థాన్‌ రాయల్స్‌
సి) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
డి) ముంబై ఇండియన్స్‌ - ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌

జవాబు : బి) చెన్పై సూపర్‌ కింగ్స్‌ - రాయస్థాన్‌ రాయల్స్‌

☛ Question No.10
ఐపీఎల్‌ చరిత్రలో తొలి సిక్స్‌ కొట్టింది ఎవరు ?
ఎ) బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌
బి) సౌరవ్‌ గంగూలీ
సి) ఎం.ఎస్‌ ధోనీ
డి) గౌతమ్‌ గంభీర్‌ ‌

జవాబు : డి) గౌతమ్‌ గంభీర్‌

☛ Question No.11
ఐపీఎల్‌ 2022లో ఏ రెండు కొత్త జట్లు ఏర్పడ్డాయి ?
ఎ) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
బి) చెన్పై సూపర్‌ కింగ్స్‌ - రాయస్థాన్‌ రాయల్స్‌
సి) గుజరాత్‌ టైటాన్స్‌ - లక్నో సూపర్‌ జెయింట్స్‌
డి) ముంబై ఇండియన్స్‌ - ఢిల్లీ  డేర్‌ డెవిల్స్‌

జవాబు : సి) గుజరాత్‌ టైటాన్స్‌ - లక్నో సూపర్‌ జెయింట్స్‌ ‌

☛ Question No.12
ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు ఎవరు ?
ఎ) క్రిస్‌ గేల్‌
బి) యువరాజ్‌ సింగ్‌
సి) ఎం.ఎస్‌ ధోనీ
డి) ఏవీకావు

జవాబు : డి) ఏవీకావు ‌


Also Read :


☛ Question No.13
ఐపీల్‌లో హ్యాట్రిక్‌ వికెట్టు తీసిన తొలి భారతీయ ప్లేయర్‌ ఎవరు ?
ఎ) యజ్వేంద్ర ఛాహల్‌
బి) అమిత్‌ మిశ్రా
సి) లక్ష్మీపతి బాలాజీ
డి) ప్రవీణ్‌ కుమార్‌

జవాబు : సి) లక్ష్మీపతి బాలాజీ (2008) ‌

☛ Question No.14
వరుసగా రెండుసార్లు ఐపీఎల్‌ టైటిళ్లను గెలిచిన జట్టు ఏది ?
ఎ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
బి) ముంబై ఇండియన్స్‌
సి) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌
డి) గుజరాత్‌ టైటాన్స్‌

జవాబు : బి) ముంబై ఇండియన్స్‌ (2019,2020) ‌

☛ Question No.15
వరుసగా రెండుసార్లు ఐపీఎల్‌ టైటిళ్లను గెలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు సారథ్యం వహించింది ఎవరు ?
ఎ) ఎం.ఎస్‌ ధోనీ
బి) రోహిత్‌ శర్మ
సి) గౌతమ్‌ గంభీర్‌
డి) డేవిడ్‌ వార్నర్‌

జవాబు : బి) రోహిత్‌ శర్మ ‌

☛ Question No.16
తొలి సూపర్‌ఓవర్‌ ఏ ఐపీఎల్‌ సీజన్‌లో జరిగింది ?
ఎ) 2008
బి) 2009
సి) 2010
డి) 2012 ‌

జవాబు : బి) 2009 (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌) ‌

☛ Question No.17
ఐపీఎల్‌లో (2024 నాటికి) వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ఎవరు ?
ఎ) రషీద్‌ ఖాన్‌
బి) మఖాయ ఎంతిని
సి) లసిత్‌ మలింగ
డి) రవిచంద్రన్‌ అశ్విన్‌

జవాబు : ఎ) రషీద్‌ ఖాన్‌ ‌

☛ Question No.18
ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ?
ఎ) ఐసీసీ
బి) బీసీసీఐ
సి) ఐసీఎల్‌
డి) ఐఓఎల్‌

జవాబు : బి) బీసీసీఐ ‌

☛ Question No.19
ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నాయి ?
ఎ) 12
బి) 14
సి) 10
డి) 8

జవాబు : సి) 10 ‌

☛ Question No.20
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఏది ?
ఎ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
బి) ముంబై ఇండియన్స్‌
సి) చెన్నై సూపర్‌కింగ్స్‌
డి) గుజరాత్‌ టైటాన్స్‌

జవాబు : సి) చెన్నై సూపర్‌కింగ్స్‌ ‌

☛ Question No.21
ఈ క్రిందివాటిలో ఐపీఎల్‌ గురించి (2025 నాటికి) సరైన వాక్యాలను గుర్తించండి ?
1) చెన్నై సూపర్‌కింగ్స్‌ 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది
2) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2016లో టైటిల్‌ సాధించింది
3) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ సాధించలేదు

ఎ) 1 మాత్రమే
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

జవాబు : బి) 1, 2 మరియు 3 ‌

☛ Question No.22
ఈ క్రిందివాటిలో ఐపీఎల్‌ గురించి (2025 నాటికి) సరైన వాక్యాలను గుర్తించండి ?
1) కోవిడ్‌-19 కారణంగా 2020 ఐపీఎల్‌ సీజన్‌ను దుబాయ్‌లో నిర్వహించారు
2) ఐపీఎల్‌ యొక్క ప్రధాన కార్యాలయం ముంబాయిలో కలదు.
3) డెక్కన్‌ చార్జర్స్‌ ప్రాంజైసీని 2012లో రద్దు చేశారు.
ఎ) 1 మాత్రమే
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

జవాబు : బి) 1, 2 మరియు 3 ‌

☛ Question No.23
 బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ఖాన్‌ ఏ ప్రాంజైసీ యజమానిగా ఉన్నాడు ?
ఎ) రాజస్థాన్‌ రాయల్స్‌
బి) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
సి) పంజాబ్‌ కింగ్స్‌
డి) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

జవాబు : బి) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ‌

☛ Question No.24
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు తీసిన బౌలర్‌ ఎవరు (2024 నాటికి) ?
ఎ) అమిత్‌ మిశ్రా
బి) యజ్వేంద్ర చాహల్‌
సి) సునీల్‌ నరైన్‌
డి) రషీద్‌ ఖాన్‌

జవాబు : ఎ) అమిత్‌ మిశ్రా ‌

☛ Question No.25
ఈ క్రిందివాటిలో జట్టు వారు టైటిల్‌ సాధించిన సంవత్సరాలతో జతపరచండి (2024) నాటికి ?
1) రాజస్థాన్‌ రాయల్స్‌
2) సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌
3) గుజరాత్‌ టైటాన్స్‌
4) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

ఎ) 2012, 2014, 2024
బి) 2016
సి) 2008
డి) 2022

ఎ) 1డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ‌


Also Read :



Post a Comment

0 Comments