AP Mega DSC 2025 Notification Released, Apply Online
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
16,347 పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 16,347 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, టీజీటీ, ఎస్‌జీటీ-స్పెషల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, జోనల్ స్థాయిలో 2259 పోస్టులు ఉన్నాయి.
➺ రాష్ట్రం :
- ఆంధ్రప్రదేశ్
➺ పోస్టు పేరు :
- డీఎస్సీ
➺ మొత్తం పోస్టులు :
16,347
➺ విద్యార్హత :
పోస్టులను అనుసరించి ఇంటర్మిడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఎడ్, డీఈఈడీ, ఏపీటెట్ / సీటెట్ ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
01 జూలై 2024 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి
(ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూఎస్ లకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల సడలింపు ఉంటుంది)
➺ ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥750/-
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 మే 2025
డీఎస్సీ పరీక్షా : 06 జూన్ నుండి 06 జూలై 2025 వరకు
0 Comments