Ordnance Factory Medak Recruitment 2025
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మెదక్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ఖాళీగా ఉన్న 20 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
➺ సంస్థ :
- మెదక్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ
➺ పోస్టులు :
జూనియర్ టెక్నీషియన్ (ఎగ్జామినర్ ఇంజినీరింగ్) - 10
- ఫిట్టర్ (ఎలక్ట్రానిక్స్) లో ఎన్‌టీసీ / ఎన్‌ఏసీ సర్టిఫికేట్ ఉండాలి
- సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) - 10
- ఫిట్టర్ (ఎలక్ట్రానిక్స్) జనరల్ / మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ / టూల్ అండ్ డై మేకర్‌లో ఎన్‌టీసీ / ఎన్‌ఏసీ సర్టిఫికేట్ ఉండాలి
- సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి
➺ వయస్సు :
- 30 సంవత్సరాలు మించరాదు
(వయస్సు సడలింపు ఉంటుంది)
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥300/-
- ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
ధరఖాస్తులకు చివరి తేది : 15 మే 2025
0 Comments