Railway RRB ALP Recruitment 2025
రైల్వే నుండి మరో భారీ నోటిఫికేషన్
9970 అసిస్టెంట్ లోక్ పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్
రైల్వే శాఖ మరో భారీ నోటిఫికేషన్‌కు ప్రకటన జారీ చేసింది. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 9970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
➺ సంస్థ :
- రైల్వే
➺ పోస్టు :
- అసిస్టెంట్ లోకో పైలట్
➺ మొత్తం ఖాళీలు :
- 9970
➺ విద్యార్హత :
10వ తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడులు / బ్రాంచీల్లో ఐటీఐ / అప్రెంటిస్‌షిప్ / డిప్లొమా / బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
01 జులై 2025 నాటికి 18 నుంనడి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
(ఎస్సీ,ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ఎంపిక విధానం :
- పరీక్షా ద్వారా
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥250/-(మహిళలు, ఎస్సీ,ఎస్టీ)
- రూ॥500/-(మిగతా వారికి)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 11 మే 2025
పరీక్షా తేది : తర్వాత ప్రకటిస్తారు
0 Comments